(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.19. అధ్యాయః 019
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
శ్రీకృష్ణేన భీష్మంప్రతి యుధిష్ఠిరాయ గరుడోపాఖ్యానకథనచోదనా॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`యుధిష్ఠిర ఉవాచ।

గరుడః పక్షిణాం శ్రేష్ఠ ఇతి పూర్వం పితామహ।
ఉక్తస్త్వయా మహాబాహో శ్వేతవాహం ప్రశంసతా॥ 13-19-1(81782)
అత్ర కౌతూహల ఇతి శ్రవణే జాయతే మతిః।
కథం గరుత్మాన్పక్షీణాం శ్రైష్ఠ్యం ప్రాప పరంతప॥ 13-19-2(81783)
సుపర్ణో వైనతేయశ్చ కేన శత్రుశ్చ భోగినాం।
కింవీర్యః కింబలశ్చాసౌ వక్తుమర్హసి భారత॥ 13-19-3(81784)
భీష్మ ఉవాచ। 13-19-4x(6793)
వాసుదేవ మహాబాహో దేవకీ సుప్రజాస్త్వయా।
శ్రుతం తే ధర్మరాజస్య మమ హర్షవివర్ధన॥ 13-19-4(81785)
సుపర్ణం శంస ఇత్యేవ మామాహ కురునందనః।
అస్య ప్రవక్తుమిచ్ఛామి త్వయాఽజ్ఞప్తో మహాద్యుతే॥ 13-19-5(81786)
త్వం హి శౌరే మహాబాహో సుపర్ణః ప్రోచ్యసే పురా।
అనాదినిధనే కాలే గరుడశ్చాసి కేశవ॥ 13-19-6(81787)
తస్మాత్పూర్వం ప్రసాద్య త్వాం ధర్మపుత్రాయ ధీమతే।
గరుడం పతతాంశ్రేష్ఠం వక్తుమిచ్ఛామి మాధవ॥ 13-19-7(81788)
వాసుదేవ ఉవాచ। 13-19-8x(6794)
యథైవ మాం భవాన్వేద తథా వేద యుధిష్ఠిరః।
యథా చ గరుడో జాతస్తథాఽస్మై బ్రూహి తత్వతః'॥ ॥ 13-19-8(81789)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకోనవింశోఽధ్యాయః॥ 19 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.